Maharshi has closed its pre-release business at 141.50 Cr. Maharshi directed by Vamsi Paidipally and produced by C. Ashwini Dutt, Dil Raju and Prasad V. Potluri, under the banners of Vyjayanthi Movies, Sri Venkateswara Creations and PVP Cinema. The film stars Mahesh Babu, Pooja Hegde in the lead roles, with Allari Naresh and Meenakshi Dixit in prominent roles and music is composed by Devi Sri Prasad. It is to be released on 9 May 2019.
#maharshi
#maharshisecondsingle
#maheshbabu
#poojahedge
#allarinaresh
#vamshipaidipally
#devisriprasad
#dilraju
#tollywood
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న 'మహర్షి' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగిన విధంగానే ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదేస్థాయిలో జరుగుతోంది.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘మహర్షి' మూవీ థియేట్రికల్ రైట్స్ రూ. 94.50 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేనే' రూ. 94.80 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ సాధించిన నేపథ్యంలో అందుకు ఏ మాత్ర తగ్గకుండా బిజినెస్ జరిగింది.చిత్రాన్ని నిర్మాతలే సొంతంగా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. నైజాం, ఉత్తరాంధ్రలో దిల్ రాజు ఓన్ రిలీజ్ చేస్తున్నారు. మరో నిర్మాత అశ్వినీదత్ కృష్ణ, గుంటూరులో సినిమాను విడుదల చేస్తున్నట్లు సమాచారం.